పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మండలంలోని గవిచర్ల జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో �
వినియోగదారుల హకుల రక్షణ అందరి బాధ్యత అ ని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురసరించుకొని కలెక్టరేట్లో శుక్రవారం వినియోగదారుల కోసం న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రి�
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 148 దరఖాస్తులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి స్వీకరించారు. ఇందులో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 114 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల విభాగం డిప్యూటీ కంట్రోలర్‌గా సంధ్యారాణి మంగళవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సంధ్యారాణి హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేశారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 28వ తేదీన జరుగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2023 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారు లను ఆదేశించారు.