పనులను త్వరగా పూర్తి చేయాలి
పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మండలంలోని గవిచర్ల జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు.
- అదనపు కలెక్టర్ సంధ్యారాణి
సంగెం/పర్వతగిరి, జూలై 19: పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మండలంలోని గవిచర్ల జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం అదే పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.
తర్వాత కార్యదర్శితో మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య పనులు బాగుండాలని, వరంగల్-నెక్కొండ ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలను నాటించాలని సూ చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఎంఈవో ఎన్.విజయ్‌కుమార్, మాజీ ప్రజాప్రతినిదులు సంపత్‌రెడ్డి, దొనికెల శ్రీనివాస్, కమిటీ సభ్యులు, ఏపీఎం కిషన్ పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు జడ్పీహెచ్ఎస్, పల్లెప్రకృతి వనం, మల్యాతండాలో రైస్‌మిల్‌ను అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న టాయిలెట్ బ్లాక్ రిపేర్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు తదితర పనులను పరిశీలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

