జనగామ మార్కెట్‌యార్డులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలివి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదని, చర్యలు తీసుకుంటామంటూ చేస్తున్న హెచ్చరికలు సైతం ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయ�
ధాన్యం ధరను తగ్గించారని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం రైతులు జనగామ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది.