అంత్రాష్ట్ర ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు ల్లో పెట్రోల్, డీజిల్‌లు 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని, నో స్టాక్ బోర్డులు పెడితే ఎలా అని అదనపు కలెక్టర్ పద్మజారాణి ప్రశ్నించారు. మండలంలోని పెట్రోల్ బంక�
డిసెంబర్ 3,4 తేదీల్లో ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీసీద్వారా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.