రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసు లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు.
‘కలెక్టరేట్ కార్యాలయం ప్రజల కోసమా.. పోలీసుల కోసమా ?’ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ప్రజా సమస్యలు కలెక్టర్‌ను కలిసి చెప్పుకోవడానికి వస్తే అడ్డుకోవడం ఏమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం