తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేజీబీవీల్లో ఒప్పంద అధ్యాపకులను ఎంపిక చేశామని, వారంతా అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్�
ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ రెండు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలతోపాటు డోర్నకల్ మండలం వెన్నారం వరకు సాగునీరు అందుతోందని వివర