YS Jagan | అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఏపీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లంచం వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
దేశంలో సోలార్ పవర్ విక్రయ ఒప్పందాల్లో అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం, నేరారోపణల్లో మొత్తం ఎనిమిది మందిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, ఉన్నతాధికారులకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు