Producer Kuljit Pal | బాలీవుడ్‌కు చెందిన అలనాటి సినీ నిర్మాత కుల్జీత్ పాల్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. 'అలవైకుంఠపురం'లో తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.