కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి నిర్మాతలు. మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘భగవంత్ కేసరి’ చిత్రంలో స్త్రీ శక్తి, మహిళా సాధికారత గురించి గొప్పగా ఆవిష్కరించారని, ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పింది కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో కాత్యాయని పాత్రలో ఆమె కని