Ileana D'Cruz | ప్రముఖ సినీ తార ఇలియానా.. తాను ఇప్పుడు గర్భవతిగా ఉన్నానని, త్వరలో ఓ బిడ్డకు స్వాగతం పలుకబోతున్నానని గత నెల తన అభిమానులకు శుభవార్త చెప్పింది. సోషల్ మీడియా వేదికగా ఇలియానా చేసిన ఆ ప్రకటన ఇంటర్నెట్లో
ఇలియానా గురించి చెప్పాలంటే.. ముందు పోకిరి సినిమా గురించి మాట్లాడుకోవాలి. అవును.. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రలో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం పోకిరి. ఆ సినిమాతోనే తను స్టార్ హీరోయిన్ అయ�