Ileana : బీచ్లో బికినీ… ఇలియానా త్రోబ్యాక్ పిక్ అదుర్స్.. ఫోటో
ఇలియానా గురించి చెప్పాలంటే.. ముందు పోకిరి సినిమా గురించి మాట్లాడుకోవాలి. అవును.. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రలో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం పోకిరి. ఆ సినిమాతోనే తను స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తనను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అందరు స్టార్ హీరోల సరసన నటించి.. కోటి రూపాయల హీరోయిన్ అనే పేరు కూడా తెచ్చుకుంది ఆ సమయంలో.

అయితే.. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడే.. టాలీవుడ్ను వదిలేసి.. బాలీవుడ్లోకి వెళ్లింది. అక్కడి సినిమాల్లో నటించింది కానీ.. ఏ సినిమా తనకు అంతగా గుర్తింపును తీసుకురాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది ఇలియానా.
ఏది ఏమైనా.. ఇలియానాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బీచ్లంటే పడి చచ్చిపోతుంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. అన్నీ బీచ్ ఫోటోలే కనిపిస్తాయి. తాజాగా తను హాలీడే ట్రిప్లో ఉంది. హవాయి దీవుల్లో విహరిస్తోంది.

అక్కడ ఎల్లో కలర్ బికినీ వేసుకొని.. ఫిల్టర్ లేకుండా ఫోటో దిగి.. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. తన త్రోబ్యాక్ పిక్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెటిజన్లు మాత్రం ఇలియానా అందాన్ని చేసి మైమరిచిపోతున్నారు. వయసు పెరుగుతున్నా.. నీ అందం మాత్రం తగ్గడం లేదు. నువ్వు నాచురల్ బ్యూటీవి అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

