actor sri ram | డ్రగ్స్ కేసు (Drugs Case)లో తమిళ నటుడు శ్రీరామ్ (actor sri ram) అరెస్టైన విషయం తెలిసిందే. చెన్నై (Chennai) పోలీసులు నటుడిని నిన్న అదుపులోకి తీసుకున్నారు.
Actor Sriram | కోలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది.