Raj Tarun | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లోపడ్డాడు. రాజ్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన లావణ్య అనే యువతి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా డ్రగ్స్ తీసుకుంటూ తన నివాసంలో పోలీసులకు దొరికిన విషయం మరవకముందే... తాజా గా మరో వివాదంలో చిక్కుకున్నాడు.