కన్నడ స్టార్ సుదీప్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘మ్యాక్స్' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కన్నడ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుదీప్తో ఓ విల�
కన్నడ అగ్ర నటుడు సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించారు.