Three Youths Crushed To Death | హైవేపై వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. అటుగా వెళ్తున్న స్కూటర్‌పై భారీ కంటైనర్ పడింది. దీంతో స్కూటర్‌పై ఉన్న ముగ్గురు యువకులు దాని కింద నలిగి నుజ్జై మరణించారు.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా..2025 ఏడాదికిగాను సరికొత్త యాక్టివాను పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ యాక్టివా స్కూటర్ రూ.94,422, రూ.97,146 ధరతో లభించనున్నాయి.