Pond Construction | కుప్పగండ్ల గ్రామంలో మైసమ్మకుంట చెరువు కట్ట ఆక్రమణకు గురైందని విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ బాలకిష్టయ్య గౌడు కోరారు.
క్రైం న్యూస్ | శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సామాన్య పౌరుడి నుంచి ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తుల దాకా రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది.