AP Ministers | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ ఘటనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని మంత్రులు బీసీ సంక్షేమ, చేనేతశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు
Narendra Modi | ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.