రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ జారీకి విధి విధానాల రూపకల్పనకు నూతన కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఎడ�
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.