జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువు 3 నెలలు పెంపు
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్లు, జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

