వచ్చే ఎన్నికల్లో గోల్ కొడతాం: పొంగులేటి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గోల్ కొడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గోల్ కొడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ..
ప్రజల్లోకి ఎలా వెళ్లాలో, ఎన్నికల ఆట ఎలా ఆడాలో తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. ఎన్నికల ఆట పర్ఫెక్ట్గా ఆడుతున్నామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాదిరిగానే ఇప్పుడు పార్టీలో కష్టపడే స్వభావం, అంకితభావం కలిగిన నాయకులు, కార్యకర్తల బలమైన టీమ్ ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

