క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఓ వైపు పార్టీ కోసం, మరోవైపు ప్రజా ప్రయోజనం కోసం ఎండనకా, వాననకా కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. వారి కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలువాలని సీఎం కేసీఆర్ భావించారు. 2015లో పార్టీ క