సింగరేణి సంస్థలో అమలుచేస్తున్న ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శమని, సింగరేణి బాటలో పలు రాష్ర్టాల్లో ప్రమాదబీమా పథకం అమలు జరుగుతోందని సంస్థ సీఎండీ బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్
టీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు హోంగార్డులు ఇమ్మాడి రఘుపతి, ఎన్ సింహాచలం కుటుంబాలకు అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.