ఇంటి పనులు కూడా ఓ లెక్కా? అని గృహిణులను తీసిపారేసే వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు చెప్పింది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని, ఆ మాటకొస్తే ఆమె సేవలు అమూల్యమైనవని పేర్కొంది.
రోడ్డు ప్రమాద బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భౌతిక గాయాలతో పాటు మానసికంగా వారు పడిన వేదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2014లో నాసిక్ హైవేపై యాక్సిడెంట్‌కు గురైన ఇద్దర