IND vs PAK | వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌కు సిద్ధమైంది. ఆదివారం మెగా ఫైట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో యంగ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ACC Emerging Teams Asia Cup | శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యంగ్‌ఇండియా 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-‘ఎ’ను చిత్తుచేసింది. దీంతో ఇండ�