ఉమ్మడి జిల్లాలో అవినీతి ఉద్యోగులు, అధికారుల తీరుమారడంలేదు. లం చాలకు అలవాటుపడిన కొందరు ఉద్యోగులు సామాన్యుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క
కల్లు దుకాణం తరలింపునకు అనుమతి ఇవ్వడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ శుక్రవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ తెలిపిన ప�