మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఓ వెంచర్ యజమానుల నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది.