జపాన్‌కు చెందిన ఏసీల తయారీ సంస్థ దైకిన్.. దక్షిణాదిలో అతిపెద్ద అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ షోరూంను కంపెనీ సీఎండీ కన్వల్జీత్ జావా బుధవారం ప్రారంభించారు.
ప్రముఖ ఏసీల తయారీ సంస్థ దైకిన్.. హైదరాబాద్‌లో మెగా సర్వీసింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ కన్వల్ జీత్ జావా మాట్లాడుతూ..హైదరాబాద్‌లో తన సేవా కార్యకలాపాలను మరింత పటిష్ఠ పరుచా