Home
Business
Daikin A Japanese Ac Manufacturer Has Opened Its Largest Outlet In The South In Hyderabad
దైకిన్ అతిపెద్ద అవుట్లెట్
జపాన్‌కు చెందిన ఏసీల తయారీ సంస్థ దైకిన్.. దక్షిణాదిలో అతిపెద్ద అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ షోరూంను కంపెనీ సీఎండీ కన్వల్జీత్ జావా బుధవారం ప్రారంభించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: జపాన్‌కు చెందిన ఏసీల తయారీ సంస్థ దైకిన్.. దక్షిణాదిలో అతిపెద్ద అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ షోరూంను కంపెనీ సీఎండీ కన్వల్జీత్ జావా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై ఒకేతాటి పైకి తేవాలనే ఉద్దేశంతో ఈ అతిపెద్ద అవుట్‌లెట్‌ను ఆరంభించినట్టు చెప్పారు.
ప్రపంచ దేశాలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ మాత్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ముఖ్యంగా తయారీ, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు అంచనాలకుమించి రాణిస్తున్నాయన్నారు. రెండు వేల కోట్ల పెట్టుబడితో ఏపీలోని శ్రీసిటీ వద్ద సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏసీల యూనిట్‌ను వచ్చే నెల చివర్లో ప్రారంభిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

