తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల టిక్కెట్ చార్జీలపై గరిష్ఠంగా 25 శాతం వరకు రాయితీ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Indian Railway | ప్రయాణికులకు భారతీయ రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనున్నది. వందే భారత్ సహా అన్ని రైళ్లల�