బోరబండ బస్ టెర్మినల్ వద్ద ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలు మధ్య ఎప్పుడు చూసినా కనీసం 60 మంది కనిపిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం టెర్మినల్‌లో గత రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏసీ బస్ షెల్టర్‌ను (
అసలే బస్ షెల్టర్లు లేక నగరవాసులు ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. ఇబ్బందులు పడుతుంటే.. బోరబండలో భిన్న పరిస్థితి. ఇక్కడ ఏసీ బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నాయి. ఇటీవల షెల్టర్ తాళాలు తీసి.. అధికార�