బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యుద్ధం జరిగి తీరుతుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరణ చేయరాదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.