Temple Renovation | మండలంలోని పిన్నెంచెర్ల గ్రామంలో అభయ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆత్మకూరు మాజీ ఎంపీపీ శ్రీనివాసులు రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
మంచిర్యాల పట్టణంలోని నాలుగో వార్డులో గల కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో నాగేంద్ర సహిత శివలింగ, నందీశ్వర, గజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది.