మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ను ఉపసంహరించుకోవాలని తనపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ సోమవారం ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ స్థాపించిన జనహిత పార్టీ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసే 8 మంది అభ్యర్థుల లిస్టును శుక్రవారం విడుదల చేసింది. కొత్తగా ఏర్పడిన తమ పార్టీకి ఇంకా గుర్తు కేటాయించనంద�