ఏబీడీకి చెందిన ఏబీడీ మెస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ భారీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ బిక్రమ్ బసు తెలిపారు.
తెలంగాణలోని రంగాపూర్ వద్ద ఉన్న ఆల్కాహాల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ లిమిటెడ్(ఏబీడీ) ప్రకటించింది. ప్రస్తుతం ఈ యూనిట్లో ఏడాదికి 54.75 మిలియన్ లీటర్