హైదరాబాద్, జూలై 17 : ఏబీడీకి చెందిన ఏబీడీ మెస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ భారీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ బిక్రమ్ బసు తెలిపారు.
తెలంగాణ మార్కెట్లో ప్రీమియం ఆల్కాహాల్కు డిమాండ్ అధికంగా ఉంటుందని.. నాణ్యత, ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు.