మనకు తెలిసి ఆరు రుచులున్నాయి. ఆధునిక సైంటిస్టుల లెక్క ప్రకారం ప్రాథమిక రుచులు ఐదే. తాజాగా ఆరో రుచి.. అమ్మోనియం క్లోరైడ్ వల్ల ఏర్పడుతున్నదని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా సైంటిస్టులు కనుగొన్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన అబ్బాయి.. అమెరికా అమ్మాయిని వివాహమాడాడు. కాజీపేటకు చెందిన పుట్ట అరవింద్‌రెడ్డి అమెరికాలోని ఆబాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. అదే యూనివర్స�