బాలీవుడ్ నటుడు ఆయుష్శర్మ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రుస్లాన్'. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్.బి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత.
శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెలుగులో ‘ఏమైంది ఈవేళ’ ‘బెంగాల్ టైగర్' వంటి విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన కె.కె.రాధామోహన్ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.
‘సాధారణంగా నేను సినిమా విడుదలకు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తాను. ఆ కోవలోనే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను’ అన్నారు బాలీవుడ్ నటుడు సల�