80s Stars Reunion | ప్రతి సంవత్సరం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 1980ల స్టార్స్ రీయూనియన్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
Bala Krishna | 1980లలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోలుగా, హీరోయిన్లుగా పాపులర్ అయిన స్టార్స్ ప్రతి ఏడాది ఒక గెట్ టూగెదర్ నిర్వహిస్తూ ఉంటారు.