సీఎం పదవి దకినా కూడా రేవంత్రెడ్డి ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని భ్రమపడుతున్నారని, ఆ భావజాలం ఇంకా తగ్గలేదని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మ�