ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో యువ షూటర్ సిఫ్ట్కౌర్సమ్రా కాంస్య పతకంతో మెరిసింది.
ISSF World Cup : భారత స్టార్ షూటర్లు విఫలమైన చోట అమ్మాయిలు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎలవేనిల్ వలరివన్ (Elavenil Valarivan) కాంస్యం కొల్లగొట్టగా.. మరో షూటర్ సిఫ్ట్ కౌ�