AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఔటయ్యారు. గిల్ 46 రన్స్ స్కోరు చేసి ఔటయ్యాడు.
AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టీ20లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మార్పులు లేవు. ఆసీస్ జట్టులో నాలుగు మార్�