Telecom | భారతీయ టెలికం రంగంలో గుత్తాధిపత్యం నడుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలున్నా.. ప్రైవేట్ రంగ సంస్థలదే హవా. ఇదే ఇప్పుడు దేశంలో మొబైల్ వినియోగదారుల పాలిట శాపంలా తయారైంది. టెల్కోల అప్డేట్ ప్లాన్లు.. కస్ట
ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో 4జీ సేవలను ఆరంభించబోతున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు.