‘ఇదెలా సాధ్యమైంది?! 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఇంత తక్కువ స్థలంలో నిర్మించడం ఆశ్చర్యకరం. విలువైన భూములు ఉన్న నగర ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఇలా నిర్మించడం మంచి ఆలోచన.
ట్రాన్స్‌కోకు సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం హైదరాబాద్/పహాడీషరీఫ్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరశివారు మామిడిపల్లిలో ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్‌స్టేషన్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం