400 కేవీ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

- ట్రాన్స్‌కోకు సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం
హైదరాబాద్/పహాడీషరీఫ్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరశివారు మామిడిపల్లిలో ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్‌స్టేషన్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 7.45 గంటల సమయంలో అంతర్గత సాంకేతిక సమస్యలతో 315 ఎంవీఏ పవర్ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ జగత్‌రెడ్డి హుటాహుటిన మామిడిపల్లికి వెళ్లారు. ట్రాన్స్‌కోకు రూ.2 కోట్లమేర ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

