నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద నిర్మించిన టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రా అధికారులు తరలించుకుపోయారు.
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్‌కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.