మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇంద్రాయణి నదిపై గల పురాతన ఐరన్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్టు పుణె జిల్లా మావల్ తహసీల్ అధికారులు తెలిపారు.
నలుగురు దుర్మరణం | ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై : మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 నుంచి 50 మంది ఫ్యాక్టరీ�