ఇంట్లో పేలుడు నలుగురు దుర్మరణం
నలుగురు దుర్మరణం | ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని గిరిదిహ్ ఎస్పీ అమిత్ రేణు తెలిపారు.
ఘటన జరిగిన తీరును బట్టి ఇంట్లో సిలిండర్ పేలి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

