ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ర్టాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదలకు 30 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారు.
మహాకుంభ్నగర్, జనవరి 29 : మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఘాట్ వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకున్నది. పవిత్ర మౌని అమావాస్య నాడు స్నానమాచరించాలనే భక్త