Charla New Hospital | భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ లోని 30 పడకల దవాఖానను 100 పడకల దవాఖానగా అప్ గ్రేడ్ చేసింది.
మహేశ్వరం : విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1 కోటి 30 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఆక్సీజన్ ప్లాంటు పన