3 BHK Movie | నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 3 BHK. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తుండగా.. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్, చైత్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున�
సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘3బీహెచ్‌కే’. శ్రీగణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. అరుణ్‌విశ్వ నిర్మాత. గురువారం ఫస్ట్‌లుక్‌తో